ర‌వితేజ (Ravi Teja) కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ నుంచి సాంగ్

Updated on May 06, 2022 10:37 PM IST
ర‌వితేజ (Ravi Teja) కొత్త సినిమా రామారావు అన్ డ్యూటీ నుంచి సాంగ్ 
ర‌వితేజ (Ravi Teja) కొత్త సినిమా రామారావు అన్ డ్యూటీ నుంచి సాంగ్ 

Ravi Teja: మాస్ మ‌హారాజ్ హీరోగా ర‌వితేజ‌ అద‌ర‌గొడుతున్నాడు. ప‌క్కా ఎంట‌ర్‌ట్రైన్ చేసే సినిమాగా  రవి తేజ మూవీ  రామారావు ఆన్ డ్యూటీ తెర‌కెక్కిస్తున్నారు.శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కత్వంలో ర‌వి తేజ్ స్పెష‌ల్ రోల్ చేస్తున్నారు. 

కొత్త డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ ర‌వితేజ(Ravi Teja హీరోగా రామారావు ఆన్ డ్యూటీ తెర‌కెక్కిస్తున్నారు. దివ్యాంక కౌశిక్‌, రజిష విజ‌య‌న్ హీరోయిన్తుగా చేస్తున్నారు. శ్యామ్ పీఎస్ రామారావు ఆన్ ట్యూటీకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 17 న విడుద‌ల కానుంది 

 

Ravi Teja

ర‌వితేజ(Ravi Teja సినిమాల్లో యాక్ష‌న్, కామెడీతో పాటు పాట‌లు కూడా హిట్ టాక్ వ‌చ్చేలా ప్లాన్ చేస్తారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన బుల్ బుల్ త‌రంగ్ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  నేనేనా.. నేనేనా.. అనే పాట ప్రోమోను విడుద‌ల చేశారు. ఏప్రిల్ 7 న ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ సినిమా నుంచి వ‌చ్చిన సాంగ్ ప్రోమోను చూసి అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వేరే కంట్రీలో పాట‌ల‌ను షూట్ చేశారు.  ర‌వితేజ‌, ర‌జిషాల స్టిల్ కూడా విడుద‌ల చేశారు. దివ్యాంక స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా క‌నిపిస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!