సమంత (Samantha Ruth Prabhu): అమ్మ బాబోయ్.. ! ఒక్క ఫోటోకి ఇన్ని లైకులా ?

Updated on May 03, 2022 01:16 PM IST
స‌మంత సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా ఉండ‌దు. స‌మంత షేర్ చేసే ఫోటోల‌కు లైక్స్ పీక్స్‌లో ఉంటాయి. రీసెంట్‌గా సామ్ పోస్ట్ చేసిన ఫోటోకు ల‌క్ష‌ల్లో లైకులు రావ‌డం వైర‌ల్ అయింది. 
స‌మంత సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా ఉండ‌దు. స‌మంత షేర్ చేసే ఫోటోల‌కు లైక్స్ పీక్స్‌లో ఉంటాయి. రీసెంట్‌గా సామ్ పోస్ట్ చేసిన ఫోటోకు ల‌క్ష‌ల్లో లైకులు రావ‌డం వైర‌ల్ అయింది. 

సమంత (Samantha).. టాలీవుడ్ దివాగా ఈమె తెలుగు ప్రేక్షకులకు బాాగా సుపరిచితం. ఇండిపెండెంట్ ఉమన్‌గా కూడా ఈమె పలుమార్లు కితాబునందుకుంది. ఏ మాయ చేశావె సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టి.. వరుసగా ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ఈగ, రంగస్థలం, సన్నాఫ్ సత్యమూర్తి, మజిలీ, ఓ బేబీ లాంటి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి. 

స‌మంత (Samantha) సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా ఉండ‌దు. స‌మంత షేర్ చేసే ఫోటోల‌కు లైక్స్ పీక్స్‌లో ఉంటాయి. రీసెంట్‌గా సామ్ పోస్ట్ చేసిన ఫోటోకు ల‌క్ష‌ల్లో లైకులు రావ‌డంతో ఆ వార్త వైరల్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో స‌మంత (Samantha) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. లేటెస్ట్ సినిమా విశేషాలు, ఫ్యాష‌న్, ఎమోష‌న్స్.. ఇలా రకరకాల ముచ్చట్లన్నీ  సామ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే, ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 

పుట్టిన రోజు త‌ర్వాత స‌మంత ఇన్ స్టాలో ఓ పిక్ పెట్టారు. వైట్ ఫ్ల‌ప‌ర్స్‌తో పాటు స‌మంత చిరున‌వ్వు క‌లిసిన ఫోటోలతో అందులో మెరిసిపోతుంది. ఇదే చిత్రానికి "సామ్ ఈజ్ సో బ్యూటిఫుల్" అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

 

Samantha

ఫిట్నెస్ వీడియోలు, కొటేషన్స్, ప్రమోషనల్ బాండ్స్ మొదలైన విష‌యాలను స‌మంత పోస్ట్ చేస్తుంటారు. పుష్ప సినిమాలో ఈమె చేసిన ఐటం సాంగ్ ఇండియాని షేక్ చేసింది. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో విజ‌య దేవ‌ర‌కొండ సినిమా షూటింగ్‌లో ఉన్నారు సామ్. స‌మంత బ‌ర్త్ డేను క‌శ్మీర్‌లో చిత్ర యూనిట్ సప్రైజ్‌గా సెల‌బ్రేట్ చేశారు.  ఇక శివ నిర్మాణ ద‌ర్వ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ VD11 టైటిల్‌తో రొమాంటిక్ తెలుగు సినిమా ఒకటి చేయ‌బోతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!