స‌లార్ ((Salaar) క‌థ‌లో మార్పులు కేజీఎఫ్2 (KGF2) ఎఫెక్టా!

Updated on Apr 21, 2022 05:28 PM IST
పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా 'స‌లార్' పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్2 డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లోవ‌చ్చే ఈ సినిమా క‌థ‌లో చాలా మార్పులు చేశార‌ట‌.

Salaar Movie

ప్ర‌భాస్  'స‌లార్' సినిమాపై చాలా హై రేంజ్ హిట్ ఎక్స్‌ప‌ట్ చేస్తున్నార‌ట‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన కేజీఎఫ్ చాప‌ర్ట్ 2 సినిమా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలోవ‌చ్చే 'స‌లార్' చిత్రం ట్రెండ్ సృష్టించేదిలా ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్రేక్ష‌కులైతే వ‌ర‌ల్డ్ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టే ద‌మ్మున్న సినిమా  'స‌లార్'  అంటున్నారు.

Salaar Movie

స్టోరీ మార్చాల్సిందే...
'స‌లార్' సినిమా క‌థ‌లో భారీ మార్పుల చేశార‌ని టాక్. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్ర‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తుంది ఇండియాలోనే అతి పెద్ద హిట్ సినిమాగా నిల‌చిన కేజీఎఫ్2 లానే యాక్ష‌న్ సీన్స్ ఎక్కువ‌గా ఉండేలా ప్లాన్ చేశార‌ట‌. యాక్ష‌న్ సీన్స్‌తో పాటు అదిరిపోయే డైలాగులు కూడా ఉండేలా ప్లాన్ చేశారు. ఈ సినిమా గురించే అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. థియేట‌ర్ల‌లో ఒక్క‌సారి  'స‌లార్'  రిలీజ్ అయితే క‌లెక్ష‌న్లు ఊహ‌కు అంద‌నంత హై రేంజ్ వ‌సూళ్లు ఉంటాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!