కార్తికేయ‌(Karthikeya)తో జోడీ క‌డుతున్న నేహాశెట్టి(Neha Shetty)

Updated on Apr 23, 2022 10:16 AM IST
హీరో కార్తికేయ కొత్త సినిమా షూటింగ్‌కు టైం ఫిక్స్ అయింది. కార్తికేయ‌కు జోడీగా హీరోయిన్ నేహా శెట్టి న‌టిస్తున్నారు.  ఈ ఇద్ద‌రి కాంబో సినిమాకు ప్ల‌స్ అంటున్నారు అభిమానులు.

RX 100’ ఫేమ్‌ కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి కాంబోలో సినిమా రానుంది. ఎవ‌రికి న‌చ్చిన న‌ట్టు వాళ్లు ఉండొచ్చ‌నే యువ‌కుడి ఆలోచ‌న‌ల‌తో సాగే స్టోరీతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. 

 Karthikeya , Neha Shetty

పెళ్లి అయ్యాక కార్తికేయ చేయ‌బోతున్న మొద‌టి సినిమా ఇది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించారు. కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచాన్ చేశారు. 

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్‌ దర్శకుడు సానా బుచ్చిబాబు స్క్రిప్ట్‌ అందించారు.కాన్సెప్ట్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సిరివెన్న‌ల ఓ పాట కూడా రాశారు. గోదావ‌రి లొకేష‌న్‌లో సాగిపోయే సినిమా. కామెడీ ప్ర‌ధానంగా ఉంటుంద‌ని అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!