ఓటీటీలోకి దూసుకొస్తున్న ఆర్.ఆర్.ఆర్ (RRR)

Updated on Apr 21, 2022 04:28 PM IST
పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ఇక ఓటీటీ ప‌ట్టాలెక్క‌నుంది. ఇప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల జోరు కొన‌సాగుతూనే ఉంది.  ఓటీటీలో ఎలాంటి వండ‌ర్స్ సృష్టించ‌నుందో?

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తీసిన సినిమా రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్.ఆర్.ఆర్). ఈ చిత్ర క‌లెక్ష‌న్ల సునామీ కంటిన్యూ అవుతుంది.

వేయి కోట్ల క‌లెక్ష‌న్‌ మార్కును దాటి 2 వేల కోట్ల వైపుకు ప‌రుగెడుతుంది. ఓటీటీలో వ‌చ్చేందుకూ రెడీ అవుతోంది. జీ-5, నెట్ ప్లిక్స్ ల‌లో రిలీజ్ జూన్ 3న అన్ని భాష‌ల్లో వ‌స్తుంద‌ట‌. 

Telugu Movie  RRR

ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ హిందీ రైట్స్ , జీ5 మిగ‌తా భాష‌ల‌ను సొంతం చేసుకుంది. ఓటీటీలో ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుందో చూడాలి. కొమ్మా ఉయ్యాల‌.. పూర్తి పాట‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఆడియ‌న్స్‌ను ఈ పాట ట‌చ్ చేసింది. సుద్దాల అశోక్ తేజ రాసిని ఈ పాట‌ను ప్ర‌కృతి రెడ్డి పాడారు. 

Advertisement
Credits: PINKVILLA

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!