"య‌శ్ నీ న‌ట‌న అద‌ర‌హో" అంటోన్న రామ్ చ‌ర‌ణ్(Ram Charan)

Updated on Apr 24, 2022 12:36 PM IST
కేజీఎఫ్ చాప్ట‌ర్2 (KGF Chapter 2) సినిమా చూసిన హీరోలు కూడా అదిరింటూ మెచ్చుకుంటున్నారు. రామ్ చ‌ర‌ణ్(Ram Charan) కేజీఎఫ్2 సినిమా సూప‌ర్ అంటున్నారు. హీరో య‌శ్ న‌ట‌న మైండ్ బ్లోయింగ్ అంటూ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  సోష‌ల్ మీడియాలో త‌న ఫీలింగ్ షేర్ చేసుకున్నారు. 

హీరో య‌శ్ న‌టించిన కేజీఎష్ చాఫ్ట‌ర్ 2 సినిమా బ్రేకులు లేని రాకెట్‌లా దూసుకుపోతుంది. సినిమా చూసిన వారు ఆ ఎమోష‌న్స్ మ‌రిచిపోలేపోతున్నారు. ప్రేక్ష‌కులే కాదు న‌టుల‌కు కూడా న‌చ్చిన సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్2 (KGF Chapter 2). రామ్ చ‌ర‌ణ్ త‌న ఇన్ స్టా అకౌంట్‌లో కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమాపై పోస్ట్ పెట్టారు. కేజీఎఫ్ చాప్ట‌ర్2 ఇంత పెద్ద హిట్ సాధించినందుకు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కేజీఎప్2  హీరో య‌శ్ న‌ట‌న మైండ్ బ్లోయింగ్ అంటూ రామ్ చ‌ర‌ణ్ పోస్ట్ చేశారు. య‌శ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. 

కేజీఎఫ్2 (KGF 2) హిందీ వెర్ష‌న్ దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌కు మార్క్ దాట‌నుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా 7 రోజుల్లో 700 కోట్లను రాబ‌ట్టి రికార్డుల‌ను బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల షేర్ సాధించిన డ‌బ్బింగ్ సినిమాగా మొద‌టి స్థానంలో నిలిచింది.

హీరో య‌ష్ న‌టించిన కేజీఎఫ్2 (KGF 2) ఇండియ‌న్ సినిమాని షేక్ చేస్తుంది. విడుద‌లైన తొలి రోజే క‌లెక్ష‌న్ల మోత మోగిస్తుంది. నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్లు చేసింది. ప్ర‌స్తుతం 500 కోట్ల రూపాయ‌ల మార్కు దాటేసింది. దీంతో కేజీఎఫ్2 ఇండియాతో పాటు ప్ర‌పంచ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. ఇక ఇప్పుడు వేయి కోట్ల దిశ‌గా దుసుకెళుతుంది.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!