వైజాగ్‌లో కొత్త సినిమా షూటింగ్ చేయ‌నున్న‌ రామ్ చ‌ర‌ణ్(Ram Charan)

Updated on May 05, 2022 11:41 AM IST
ఆర్.ఆర్.ఆర్. సినిమా రికార్డుతో  రామ్ చ‌ర‌ణ్(Ram Charan) దూసుకుపోతున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం  రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ పోటీ పోటీగా యాక్టింగ్ చేశారు. దేశం కోసం పోరాడే యోధులుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. దిల్ రాజ్ నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్‌తో కొత్త‌ సినిమా తీసున్నారు. 
ఆర్.ఆర్.ఆర్. సినిమా రికార్డుతో  రామ్ చ‌ర‌ణ్(Ram Charan) దూసుకుపోతున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం  రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ పోటీ పోటీగా యాక్టింగ్ చేశారు. దేశం కోసం పోరాడే యోధులుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. దిల్ రాజ్ నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్‌తో కొత్త‌ సినిమా తీసున్నారు. 

ఆర్.ఆర్.ఆర్. సినిమా రికార్డుతో  రామ్ చ‌ర‌ణ్(Ram Charan) దూసుకుపోతున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో  రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ పోటీ పోటీగా యాక్టింగ్ చేశారు. దేశం కోసం పోరాడే యోధులుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. దిల్ రాజ్ నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్‌తో కొత్త‌ సినిమా తీసున్నారు. 

రామ్ చ‌ర‌ణ్(Ram Charan) కొత్త సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు.  దిల్ రాజ్ నిర్మిస్తున్న కొత్త సినిమాపై వ‌చ్చిన అప్ డేట్  రామ్ ఫ్యాన్స్‌ను ఆనంద ప‌రుస్తుంది. వైజాక్‌లో రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. 

పాన్ ఇండియా లెవ‌ల్ సినిమాగా తెర‌కెక్కించాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ నెల 5 నుంచి వైజాగ్‌లో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నారు. కియారా రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టిస్తున్నారు. 

రామ్ చ‌ర‌ణ్(Ram Charan) దిల్ రాజ్ ప్రాజెక్టులో డ‌బుల్ రోల్ చేస్తున్నార‌ట‌.  ముఖ్య‌మైన సీన్స్ కోసం వైజాక్ వెళ్ల‌నున్నార‌ట‌.  స‌ర్కారోడు అనే టైటిల్ ఖరారు చేస్తార‌ని అంటున్నారు. రామ్ చ‌ర‌ణ్ స‌ర్కారోడుగా ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లో రానున్నారు. 

ఆచార్య సినిమా హై రేంజ్ హిట్ కొడుతుంద‌ని అనుకున్నా రామ్ చ‌ర‌ణ్‌కు  బ్యాడ్ ల‌క్‌గా మిగిలింది. రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ ఆచార్య సినిమాలో చ‌నిపోవ‌డం అత‌ని అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. కానీ కొత్త సినిమాల‌తో  త‌మ  హీరో కొత్త సినిమాతో బంప‌ర్ హిట్ కొడ‌తానే న‌మ్మ‌కం  ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్ అభిమానులు అంటున్నారు 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!