హ్యాపీ బ‌ర్త్‌డే(Happy Birthday).. శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ (Shivathmika Rajashekar) ..!

Updated on Apr 22, 2022 06:39 PM IST
'దొర‌సాని' సినిమాతో తెలుగు సినిమాకి ప‌రిచ‌య‌మైంది శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌. జీవిత, రాజ‌శేఖ‌ర్ చిన్నకూతురు శివాత్మిక‌. ఈ రోజు శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ బ‌ర్త్‌డే.
'దొర‌సాని' సినిమాతో తెలుగు సినిమాకి ప‌రిచ‌య‌మైంది శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌. జీవిత, రాజ‌శేఖ‌ర్ చిన్నకూతురు శివాత్మిక‌. ఈ రోజు శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ బ‌ర్త్‌డే.

 

'దొర‌సాని' సినిమాతో తెలుగు సినిమాకి ప‌రిచ‌య‌మైంది శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ (Shivathmika Rajashekar). జీవిత, రాజ‌శేఖ‌ర్ చిన్నకూతురు శివాత్మిక‌. ఈ రోజు శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ బ‌ర్త్‌డే.

శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ (Shivathmika Rajashekar)

శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ (Shivathmika Rajashekar) మొద‌టి సినిమా దొర‌సానితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో న‌టిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో న‌టిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం మూవీలో శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. 

 

శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ (Shivathmika Rajashekar)

సోష‌ల్ మీడియాలో డిఫెరెంట్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తుంటారు శివాత్మిక‌. త‌న‌దైన స్టైల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఏప్రిల్ 22  తేదిన శివాత్మిక రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు.శివాత్మికాకు హ్యాపీ బ‌ర్త్‌డే విష‌స్ తెలుపుతూ... నెక్ట్ మూవీస్ బిగ్ హిట్ ఇవ్వాల‌ని పింక్ విల్లా కోరుకుంటుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!