'హీరోయిన్ ఇజం' చూపిస్తానంటోన్న రాజ‌మౌళి(Rajamouli)

Updated on Apr 24, 2022 06:24 PM IST
రాజ‌మౌళి(Rajamouli) త్వ‌ర‌లో లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తార‌ట‌. హీరోయిన్ లీడ్ రోల్ చేసే క‌థ‌లు రెడీగా ఉన్నాయంటున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు?.

ఆర్.ఆర్.ఆర్.సినిమాతో రాజ‌మౌళి(Rajamouli) ఇండియ‌న్ సినిమాలో మోస్ట్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్ అయ్యారు.కేజీఎఫ్2 మూవీ విడుద‌ల త‌ర్వాత కూడా రాజ‌మౌళి సినిమా థియేట‌ర్ల‌లో దుమ్ము రేపుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా నాలుగు వారాలు దాటి ఐదో వారంలోకి ఎంట్ర‌ర్ అయింది. రాజ‌మౌళి కొత్త సినిమాలు ఏంట‌నేదానిపై ఆస‌క్తి పెరిగింది. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా వేయి కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. రెండు వేల కోట్ల దిశ‌గా ప‌రుగులు పెడుతుంది. రాజ‌మౌళి బాహుబ‌లి , ఆర్.ఆర్.ఆర్ సినిమాల సూప‌ర్ హిట్‌లు సాధించాయి. రాజమౌళి మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నానని ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

రాజ‌మౌళి మైండ్‌లో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమా క‌థ‌లు ఉన్నాయ‌ట‌. ఆ రెండు సినిమాల్లో ఏది చేయాల‌నుకుంటే దాన్ని సెట్స్ పైకి తీసుకెళ‌తాన‌ని చెప్పారు. కేరళ-కర్ణాటకల‌ను ఏలిన‌ రాణి అబ్బక్కకు చెందిన క‌థ ఒక‌టైతే..సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ మ‌రోక‌ట‌ని అన్నారు. జ‌క‌న్న లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్టుకు ఏ హీరోయిన్‌ని సెల‌క్ట్ చేస్తారో.. క‌థ ఏంటోన‌ని అభిమానులు ర‌క‌ర‌కాల ఊహాల్లో తేలుతున్నారు. రాజ‌మౌళి(Rajamouli) మాత్రం ఏ సిన‌మా చేసినా ఇండియ‌న్ హిస్ట‌రీ తిర‌గ‌రాసేదే అవ్వాల‌ని కోరుకుంటున్నారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!