రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) : విశ్వక్ సేన్‌కు మద్దతుగా మన "జాతి రత్నం"

Updated on May 06, 2022 09:58 AM IST
Rahul Ramakrishna: విశ్వ‌క్ సేన్ సినిమా ప్ర‌మోష‌న్ వ్య‌వ‌హారం ర‌చ్చ ర‌చ్చ అయింది. జాతిర‌త్నాల్లో స్పెషల్ క్యారెక్ట‌ర్ చేసిన‌ రాహుల్ రామకృష్ణ విశ్వ‌క్ సేన్‌కు మ‌ద్ద‌తు తెలిపాడు. త‌న ట్విట్ట‌ర్‌లో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు రాహుల్ రామ‌కృష్ణ‌

రాహ‌ల్ రామ‌కృష్ణ (Rahul Ramakrishna) కమెడియ‌న్‌గా వెరైటీ రోల్స్ చేస్తూ ప్రేక్ష‌కుల అభిమానం సొంతం చేసుకున్నాడు. టీవీ 9 దేవి నాగ‌వ‌ల్లికి, న‌టుడు విశ్వ‌క్ సేన్‌కు మ‌ధ్య గొడ‌వ విష‌యంలో రాహుల్ స్పందించాడు. విశ్వ‌క్ సేన్‌ను అవ‌మానించారంటూ ట్వీట్ చేశాడు. జ‌ర్న‌లిస్టులనే ముసుగులో ఏం చేస్తున్నారో తెలియ‌డం లేదంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. విశ్వ‌క్ సేన్‌కు త‌న స‌పోర్ట్ ఉంటుంద‌ని పోస్ట్ చేశాడు. 

రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ట్వీట్ల‌కు  నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.  రాహుల్ ట్వీట్ల‌కు స‌రైన కౌంట‌ర్ ఇచ్చావంటూ పోస్టులు పెడుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!