నాగ్ అశ్విన్‌(Nag Ashwin)ను విష్ చేసిన డార్లింగ్

Updated on Apr 23, 2022 05:21 PM IST
టాలీవుడ్‌(Tollywood)లో ఎంట్ర‌రైన కొద్ది రోజుల‌కే స్టార్ డైరక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్ (Nag Ashwin). మ‌హాన‌టి సినిమా నాగ్ అశ్విన్ కేరీర్‌లో ఓ సంచ‌ల‌నం. ప్ర‌భాస్‌ని ఇంప్ర‌స్ చేసిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) బ‌ర్త్ డే ఈ రోజు.  

యాదోం కీ బరాత్  షార్ట్ ఫిలిం ద్వారా నాగ్ అశ్విన్ (Nag Ashwin) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇత‌ను తీసిన ల‌ఘు చిత్రం కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ అవార్డుకు ఎంపికైంది. ఆ త‌ర్వాత ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు నాగ్ అశ్విన్(Nag Ashwin). ఇక జాతిర‌త్నాల‌కు ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా కూడా మంచి పేరు త‌చ్చుకున్నారు. 

HBD Nag Aswin

తెలుగు సినిమా ప్ర‌పంచంలో హిట్‌ల మీద హిట్‌లు కొడుతూ.. నాగ్ అశ్విన్ హీరో ప్ర‌భాస్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.  నాగ్ అశ్విన్(Nag Ashwin) బ‌ర్త్ డే కావ‌డంతో ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా ద్వారా విష్ చేశారు. 

స్వీటెస్ట్ డైరెక్ట‌ర్ అయిన నాగ్ అశ్విన్‌(Nag Ashwin)కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లంటూ ప్ర‌భాస్ పోస్ట్ పెట్టారు. త్వ‌ర‌లో నాగ్ అశ్విన్‌(Nag Ashwin)ను సినిమా సెట్స్‌లో చూడ‌డానికి ఆతృతంగా ఎదుర చూస్తున్నాన‌ని డార్లింగ్ రాశారు. సోష‌ల్ మీడియాలో నాగ్ అశ్విన్(Nag Ashwin)కు ప్ర‌భాస్‌తో పాటు ఎంద‌రో సీనీ ప్ర‌ముఖులు విష‌స్ తెలుపుతున్నారు. 

నాగ్ అశ్విన్ తండ్రి జయరాం రెడ్డి త‌ల్లి జయంతి. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్(Nag Ashwin).. ఆ త‌ర్వాత  మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం లో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు.నాగ్ అశ్విన్ చిత్రపరిశ్రమలో దర్శకుడు శేఖర్ కమ్ముల ద‌గ్గ‌ర స‌హాయ ద‌ర్శ‌కుడిగా వ‌ర్క్ చేశారు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!