దూత‌గా వ‌స్తున్న నాగ‌చైత‌న్య‌(Naga Chaitanya)

Updated on Apr 30, 2022 10:25 AM IST
అక్కినేని నాగ‌చైత‌న్య(Naga Chaitanya) ఓ వెబ్ సెరీస్‌లో న‌టిస్తున్నారు. దూత అనే పేరుతో ఫస్ట్ డిజిటల్ సిరీస్‌లో నాగ చైత‌న్య క‌నిపించ‌నున్నారు. దూత వెబ్ సిరీస్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

సోష‌ల్ మీడియాలో ఇంపార్టెంట్ పోస్టులు మాత్ర‌మే అక్కినేని నాగ చైత‌న్య పోస్ట్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య దూత అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు. నాగ చైత‌న్య చేయ‌బోయే ఫ‌స్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే. నాగ చైత‌న్య దూత‌లో డిఫెరెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. 

నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోయాక ఎవ‌రి కేరీయ‌ర్ మీద వారు దృష్టి పెట్టారు. స‌మంత‌, చైత‌న్య చేతుల్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇద్ద‌రు క్ష‌ణం తీరిక లేకుండా కొత్త ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. దూత వెబ్ సిరీస్‌ను నాగ చైత‌న్య చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ దూత వెబ్ సీరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 

దూత వెబ్ సీరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుంది. నాగ చైత‌న్య న‌టించే వెబ్ సీరీస్ మంచి హిట్ కొట్టాలే ప్లాన్ చేస్తున్నారు. 
సమంత డెబ్యూ వెబ్ సిరీస్ హిట్ అయింది. ది ఫ్యామిలీ మ్యాన్ కూడా స‌మంత‌కు స‌క్సెస్ ఇచ్చింది. ఇక నాగ చైత‌న్యకు వెబ్ సీరీస్ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. స‌మంత రికార్డుల‌ను తిరిగి రాసి నాగ చైత‌న్య(Naga Chaitanya) క్రేజ్ పెంచుకుంటారా వెయిట్ చేయాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!