ముత్త‌య్య(Muthayya) టీజ‌ర్ రిలీజ్

Updated on Apr 30, 2022 05:26 PM IST
ముత్త‌య్య(Muthayya) సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. ముత్త‌య్య‌గా కె. సుదాక‌ర్‌రెడ్డి న‌టిస్తున్నారు. ముత్త‌య్య‌ టీజర్  న్యాచురల్ స్టార్ నాని లాంచ్  చేశారు. 

న‌ట‌న‌పై ఆస‌క్తి ఉన్న ఓ పెద్దాయ‌న జీవితంలో ఏం జ‌రుగుతుంది అనే క‌థ‌తో ముత్తుయ్య(Muthayya) సినిమా తీశారు. ఏప్రిల్ 30 సాయంత్రం 4. 30 నిమిషాల టీజ‌ర్ రిలీజ్ చేశారు. కొత్త క‌థ‌తో ముత్త‌య్య సినిమా తెర‌కెక్కుతుంది. భాస్కర్‌ మౌర్య దర్శకత్వం వ‌హించారు. 
 
హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. యూకేలో జరగనున్న ఏషియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్‌కి ఎంపికైంది. మే 9న ముత్త‌య్య‌ చిత్రాన్ని  ఏషియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్‌లో  ప్రదర్శించనున్నారు.

ముత్త‌య్య సినిమా పోస్ట‌ర్‌ను కాజ‌ల్ అగ‌ర్వాల్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. టీవీఎస్ బండిపై ఒక వృద్ధుడు కూర్చొని తన మనవడు వయసున్న కుర్రాడి తలలో ఏదో చూస్తున్నట్లు కనిపించే పోస్ట‌ర్ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. . ఇక ఆ కుర్రాడు చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చోని క‌నిపించే ముత్త‌య్య‌(Muthayya) సినిమా  పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!