టీవీ కపుల్స్‌ది స్కిట్టా... లవ్వా..
టీవీల్లో కనిపించి ప్రేమ ప్రయాణం చేస్తుంటారు. తెరపై నటిస్తున్నారా.. లేక జీవిస్తున్నారా అనిపిస్తుంది. షోల్లో ప్రేమ పక్షులుగా విహరిస్తుంటారు. అలాంటి క్రేజీ కపుల్స్ వివరాలు ఎవరో చూద్దాం.
రష్మీ, సుధీర్
జబర్ధస్త్ అంటేనే ఫస్ట్ రష్మీ, సుధీర్‌ల ప్రేమ కావ్యం గుర్తుకు వస్తుంది. ఇద్దరి మధ్య ఉండే కెమెస్టీ షోకి హైలెట్‌గా నిలిచింది. నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు... తర్వలో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు చాలా ఏళ్ల నుంచే వినిపిస్తున్నాయి. అంటే షోలో వాళ్లు అంతగా లీనమైపోయారు. లవ్ ట్రాక్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన వీరు నిజ జీవితంలో స్నేహితులుగానే ఉంటున్నారు.
వర్ష,ఇమాన్యూయేల్
రష్మీ, సుధీర్‌ల తర్వాత కపుల్స్‌గా క్రేజ్ పెంచుకు్న జంట ఇమాన్యూయేల్ - వర్ష. డ్యాన్సులు, హగ్గులు... ఇంకా ఎన్నో ఇచ్చుకుంటూ ఫోలో రచ్చ చేస్తున్నారు.వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిదని.. అందుకే హద్దులు దాటుతున్నారని గుసగుసలు వస్తున్నాయి. కానీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అట.
అన్షు, హరి
కామెడీ స్టార్స్‌లో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది. అన్షు పేరును తన గుండెలపై పచ్చ బొట్టుగా వేయించుకున్నాడు హరి. హరికి కాస్టీలీ బహుమతులు ఇచ్చింది అన్షు. హరి అన్షుని లవ్ చేస్తున్నానని చెప్పకనే షోల్లో చెప్పేశాడు. కానీ అన్షు ఫ్రెండ్ మాత్రమే అంటోంది.
సుజాత,రాకేష్
బిగ్‌బాస్ సుబాత, రాకేష్ ఇద్దరూ లవర్స్ అని టాక్ నడుస్తుంది. చాలా టీవీ షోల్లో ప్రేమికులుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇద్దరి మధ్య ఉండే సీన్స్ లవ్ ట్రాక్‌లా అనిపిస్తున్నాయి. రాకేష్ అంటే చాలు అనే సుజాత మాటల వెనుక ప్రేమ ఉందనిపించింది. కానీ రియల్ లైఫ్‌లో మంచి స్నేహితులని టాక్.
వర్షిణి, ఆది
హైపర్ ఆది అంటే హైపర్ పంచులు కూడా ఉంటాయి. అనసూయని పంచులతో హడలెత్తించే ఆది వర్షిణితో ప్రేమలో ఉన్నాడనే టాక్ వినిపించింది. ఆది, వర్షిణిల మధ్య సీన్స్ హైలైట్ చేయడంతో నిజమే అనిపించింది. కానీ మా మధ్య అలాంటి ఫీల్ లేదని ఈ జంట అంటోంది.