7 రోజులు.. 700 కోట్లుకురిపించిన‌ కేజీఎఫ్2 (KGF2)

Updated on Apr 22, 2022 03:29 PM IST
య‌శ్ హీరోగా న‌టించిన సినిమా కేజీఎఫ్ చాప‌ర్ట్ 2 కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఏడు రోజుల్లో ఏడు వంద‌ల‌ కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. ప్ర‌పంచం ఇప్పుడు య‌శ్ వైపు చూస్తుంది.
య‌శ్ హీరోగా న‌టించిన సినిమా కేజీఎఫ్ చాప‌ర్ట్ 2 కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఏడు రోజుల్లో ఏడు వంద‌ల‌ కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. ప్ర‌పంచం ఇప్పుడు య‌శ్ వైపు చూస్తుంది.

య‌శ్ హీరోగా న‌టించిన సినిమా కేజీఎఫ్ చాప‌ర్ట్ 2 (KGF 2) కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఏడు రోజుల్లో ఏడు వంద‌ల‌ కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. ప్ర‌పంచం ఇప్పుడు య‌శ్ వైపు చూస్తుంది.

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తొలి రోజు నుంచే రికార్డుల మోత మోగిస్తుంది. క‌న్న‌డ‌తో పాటు ప్ర‌తీ భాష‌లోనూ హిట్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటుంది. య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన కేజీఎఫ్2 చిత్రం కాసుల వ‌ర్షం కురిపిస్తుంది.

 

KGF Chater2

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేజీఎఫ్2 సినిమా క‌లెక్ష‌న్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏడు రోజుల్లో ఏడు వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టింద‌ది. బంగారు గ‌నిపై తీసిన ఈ సినిమా బంగారం లాంటి నోట్ల క‌ట్ట‌ల‌ను రాబ‌డుతుంది. మొదటివారంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాలలో, 'బాహుబలి 2' మొదటిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ' కేజీఎఫ్ 2' నిలిచింది.

KGF Chater2

కేజీఎఫ్2 హిందీ వెర్షన్ 300 కోట్ల వసూళ్లకు చేరువవుతుంది. క‌న్న‌డ వ‌ర్ష‌న్ 120 కోట్లకు ద‌గ్గ‌ర‌లో ఉంది. స‌మ్మ‌ర్ హాలీడేస్ స్టాట్ అవ‌డంతో ఇక ఈ సినిమా కలెక్ష‌న్ ఊహ‌కు కూడా అంద‌దంటున్నారు. వేల కోట్ల వ‌సూళ్లు చేసి వ‌ర‌ల్డ్ రికార్డు తిర‌గ రాస్తుంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

 

KGF Chater2

పాన్ ఇండియా హీరో క్రేజ్ ఉన్న య‌శ్‌తో సినిమా తీసేందుకు బాలీవుడ్ బ‌డా నిర్మాత‌లు రెడీగా ఉన్న‌ర‌ట‌. య‌శ్ క‌చ్చితంగా హాలీవుడ్ స్టార్ అవుతాడ‌ని అభిమానులు అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!