కేజీఎఫ్2(KGF2) ఈ రికార్డుని బ్రేక్ చేసేసిందా?

Updated on Apr 23, 2022 07:04 PM IST
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2(KGF2) రికార్డుల మీద రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంది. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ రికార్డును బ్రేక్ చేసింది. కేజీఎఫ్2(KGF2) టీం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌(Superstar Rajinikanth) రోబో 2.0 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సాదించింది. ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ‌ల‌లో 70 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టింది. ఈ రికార్డును ఇప్పుడు కేజీఎఫ్2(KGF2) హీరో బ‌ద్ద‌లు కొట్టారు. కేజీఎఫ్2 విడుద‌లైన మొద‌టి వారంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.. ఏకంగా 33 కోట్ల రూపాయ‌లు మొద‌టి వారంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి క‌లెక్ష‌న్ ర‌ప్పించింది.

Superstar Rajinikanth

రెండు తెలుగు రాష్ట్రాల్లో వారంలో అధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా కేజీఎఫ్2(KGF2) చ‌రిత్ర సృష్టించింది. డబ్బింగ్ మూవీల‌పై ఇక ఇలాంటి క‌లెక్ష‌న్ వ‌స్తుందో లేదో గానీ కేజీఎఫ్2(KGF2) మాత్రం హిట్ అయి పైసా వ‌సూళ్ల లెక్క‌లు మార్చేస్తుంది. ఇండియాలోని ప్ర‌తీ భాషకు చెందిన ద‌ర్శ‌కులు కేజీఎఫ్2 చేసిన మ్యాజిక్ నుంచి బ‌య‌ట ప‌డ‌లేక‌పోతున్నారు. 

KGF2 Hero Yash

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా కేజీఎఫ్2 హీరో య‌శ్‌ను ప్ర‌శంసించారు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2(KGF2) సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించిచారంటూ కేజీఎఫ్‌2 (KGF2)టీంను అభినందించారు.  రజనీ స్యయంగా కేజీఎఫ్‌ నిర్మాతకు ఫోన్‌ చేసి మంచి సినిమా తీశార‌ని పొగిడార‌ట‌. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కేజీఎఫ్2 స్పంద‌న‌పై విశ్లేషకుడు మనోబాల ట్వీట్ చేశార‌. కేజీఎఫ్‌ 2(KGF2)తో భారత చలన చిత్ర పరిశ్రమకు మరో అఖండ విజయం లభించిందంటూ సినీ ప్ర‌ముఖులు అంటున్నారు. ప్ర‌పంచం మొత్తం ఇండియ‌న్ సినిమా వైపు చూస్తుంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!