'చిన్ని'(Chinni) ట్రైల‌ర్ రిలీజ్

Updated on Apr 27, 2022 01:09 PM IST
కీర్తి సురేష్ న‌టిస్తున్న కొత్త సినిమా 'చిన్ని'(Chinni) ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. గ్లామ‌ర్ రోల్స్‌తో పాటు డిఫెరెంట్ క‌థ‌ల్లో కూడా కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. 'చిన్ని' సినిమా ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ యాక్టింగ్ టాలెంట్ అంద‌రికీ తెలిసింది. గ్లామ‌ర్ పాత్ర‌లే కాకుండా హెవీ క్యారెక్ట‌ర్ రోల్స్ కూడా న‌టించి మెప్పించ‌గ‌ల‌ర‌ని ప్రూవ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కీర్తి సురేష్  'చిన్ని'(Chinni) సినిమాలో న‌టిస్తున్నారు. 

 'చిన్ని' సినిమాలో కీర్తి సురేష్ కొత్తగా క‌నిపించ‌నున్నారు. ఓ రివేంజ్ తీర్చుకునే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 24 హ‌త్య‌లు చేసిన పాత్ర కీర్తి చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ పెరిగింది. 

అరుణ్‌ మథేశ్వరం దర్శకత్వం 'చిన్ని' సినిమాకు వ‌హిస్తున్నారు. సెల్వ రాఘవన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. సెల్వారాఘ‌వ‌న్ ఇంట్రడ‌క్షన్‌తో ట్రైల‌ర్ రిలీజ్ అయింది. హ‌త్య‌ల గురించిన క‌థ ... దానికి వెనుక కార‌ణాలు చెబుతూ సెల్వారాఘ‌వ‌న్ కానిస్టేబుల్  పాత్ర‌లో క‌నిపించారు.కీర్తి సురేష్, సెల్వా రాఘ‌వ‌న్ అన్నా చెల్లెలుగా న‌టించారు. ''చిన్ని'(Chinni) సినిమా మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!