'నేనే హెడ్‌లైనా' : జీవితా రాజ‌శేఖ‌ర్ (Jeevitha Rajasekhar)

Updated on Apr 24, 2022 08:15 PM IST
జీవితా రాజశేఖర్. చెక్ బౌన్స్ కేసులో జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar)కి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చెడ్డ ప‌నులు చేస్తే ఇన్నాళ్లు ఇండ‌స్ట్రీలోఎలా ఉంటామ‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ అంటున్నారు. 

ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా తానే హెడ్ లైన్ అవుతున్నాన‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ అన్నారు. సినిమా ఇండ‌స్ట్రీని ఓ ఫ్యామిలీ అనుకున్నాన‌ని... కానీ త‌న‌ను వెన‌క్కి లాగుతున్నార‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ (Jeevitha Rajasekhar) చెప్పారు. రాజ‌శేఖ‌ర్ ఏదైనా ఓపెన్‌గా మాట్లాడ‌తార‌ని చెప్పారు. 

అమ్మాయ‌ల గురించి త‌ప్పుగా రాస్తున్నార‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ ఫీల్ అయ్యారు. నిహారిక విషయంలో కూడా మీడియాలో ర‌క‌ర‌కాల న్యూస్ చూస్తే బాధేసింద‌న్నారు. ప్ర‌తీ విష‌యంలోనూ త‌మ కుటుంబాన్నిటార్గెట్ చేస్తున్నార‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ అన్నారు. త‌న కూతుళ్ల‌కు యాక్టింగ్ అంటే ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు. 

త‌న‌కు అరెస్ట్ వారెంట్ వ‌చ్చింది నిజ‌మేన‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ చెప్పారు. అంత‌కు ముందు కూడా వ‌చ్చింద‌ని.. దానిని ఎలా తిప్పికొట్టాలో తెలుస‌న్నారు. విష‌యం తెలియ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు వార్త‌లు రాయ‌కండ‌న్నారు. మోహ‌న్ బాబు ఫ్యామిలీపై వ‌చ్చిన వార్త‌లు కూడా బాధ క‌లిగించాయ‌ని చెప్పారు. సెల‌బ్రెటీల గురించి వార్త‌లు రాసేట‌ప్పుడు నిజాలు తెలుసుకుని రాయాల‌ని మీడియాకు సూచించారు జీవితా రాజ‌శేఖ‌ర్ (Jeevitha Rajasekhar). 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!