జ‌గ‌ప‌తిబాబు(Jagapathi Babu)కు బాలీవుడ్ బంప‌ర్ ఆఫ‌ర్

Updated on Apr 30, 2022 12:09 PM IST
Jagapathi Babu: హీరోగా జ‌గ‌ప‌తిబాబు ప్రేక్ష‌కుల‌కు మెచ్చేలా యాక్టింగ్ చేశారు. హీరో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో విల‌న్ పాత్ర‌ల‌పై ఫోక‌స్ చేశారు. ఫోక‌స్ చేయ‌డ‌మే కాదు బెస్ట్ విల‌న్ జ‌గ‌ప‌తిబాబు అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. 

రంగ‌స్థ‌లం, మ‌హ‌ర్షి సినిమాల్లో యువ హీరోల‌కు పోటీగా విల‌న్ పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబు(Jagapathi Babu) చేస్తున్నారు. విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబుకు మంచి తెచ్చుకున్నారు. హీరోగా చేసిన సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌తినాయ‌కుడిగా అదిరిపోయే న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు.

Jagapathi Babu

టాలీవుడ్ టాప్ విల‌న్ జ‌గ‌ప‌తిబాబు(Jagapathi Babu)కు అదిరిపోయే ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చింది. బాలీవుడ్ సినిమాలో విల‌న్‌గా న‌టించేందుకు ఆఫ‌ర్ వ‌చ్చింది. అది కూడా బాలీవుడ్ బ‌డా హీరో స‌ల్మాన్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ పాత్ర చేయ‌బోతున్నారు. సల్మాన్ వ‌ర్స‌స్ జ‌గ‌ప‌తిబాబు అన్న‌ట్టుగా సినిమా సాగుతుంద‌ట‌. నాజిద్ న‌డియాడ్ వాలా తీస్తున్న సినిమాలో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు. స‌ల్మాన్, పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!