హ్యాపీ బ‌ర్త్‌డే "శ‌కుంత‌ల‌"(Samantha)

Updated on Apr 28, 2022 03:05 PM IST
 Samantha: ఏ మాయ చేశావే మూవీతో ఎంట్రీ అయి సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా మారారు స‌మంత‌(Samantha). ప్ర‌స్తుతం శ‌కుంత‌ల సినిమా చేస్తున్నారు. 12 ఏళ్లగా సినీ కేరీయ‌ర్ స‌క్సెస్ ఫుల్‌గా సాగిస్తున్న సామ్ బ‌ర్త్ డే స్పెష‌ల్ విశేషాలు.

Samantha

స‌మంత మొద‌టి సినిమా ఏం మాయ చేశావే. ఆ త‌ర్వాత టాప్ సౌత్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. రంగ‌స్థ‌లం, ఓ బేబీ సినిమాల్లో ఢిపెరెంట్ రోల్ చేసి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏప్రిల్ 28 సామ్ పుట్టిన‌రోజు కావ‌డంతో సినీ ప్ర‌ముఖులు  సోష‌ల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు

Samantha

స‌మంత రీసెంట్‌గా న‌టించిన త‌మిళ్ సినిమా ఈ రోజే విడుద‌ల అయింది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌య‌న‌తార‌, స‌మంత హీరోయిన్లుగా నటించారు. కామెడీ, ల‌వ్ ట్రాక్ స‌న్నివేశాలు టీజ‌ర్‌లో ఎంతో ఫ‌న్ అందించాయి. 

Samantha

తెలుగులో శ‌కుంత‌ల అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్నారు. గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్క‌నుంది. శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్రేమ క‌థ ఆధారంగా సినిమా తీసున్నారు. స‌మంత శ‌కుంత‌ల సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. మ‌హాభార‌తం నుంచి తీసుకున్న స్టోరి వెండితెర‌పైకి తీసుకురానున్నారు. 

స‌మంత‌కు జోడీగా దుష్యంతుడి పాత్ర‌లో మ‌ల‌యాళీ యాక్ట‌ర్ దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అల్ఉల అర్ష బాల‌న‌టిగా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా సినిమాగా తీసేందుకు గుణ‌శేఖ‌ర్ ప్లాన్ చేస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ‌కుంత‌ల సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించనున్నారు.

హార్డ్ వ‌ర్క్‌తో స‌క్సెస్ సాధించిన స‌మంతకు పింక్‌విల్లా నుంచి  హ్యాపీ బ‌ర్త్‌డే విష‌స్, 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!