బుల్లెట్ పాట‌తో రెచ్చిపోతున్న రామ్(Ram)

Updated on Apr 24, 2022 11:51 AM IST
రామ్(Ram) హీరోగా న‌టిస్తున్న‌‘ది వారియర్‌’ సినిమా నుంచి మొద‌టిపాట రిలీజ్ అయింది. బుల్లెట్ అంటూ సాగే పాట ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను ఖుషీ చేస్తుంది. యూట్యూబ్‌లో కూడా ఈ పాట దూసుకుపోతుంది. 

త‌మిళ్ డైరెక్ట‌ర్ లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్(Ram) న‌టిస్తు్న సినిమా ‘ది వారియర్‌’. రామ్‌(Ram)కు జోడీగా కృతీశెట్టి  న‌ట్టిస్తున్నారు. ‘ది వారియర్‌’మూవీ ప్రమోషన్స్‌ను మొద‌టు ప‌ట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ పేరుతో తొలి సాంగ్‌ను విడుద‌ల చేసింది. బుల్లెట్ అంటూ రామ్(Ram) చేసిన డాన్స్ యువ‌త‌కు తెగ న‌చ్చేసింది. 

యూట్యూబ్‌లో రామ్(Ram) బుల్లెట్ సాంగ్ హీట్ ఎక్కిస్తుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అంటే మ్యాజిక్ అని అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ బుల్లెట్ పాట‌ను కంపోజ్ చేశారు. శింబు, హరిప్రియ పాడిన ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.ఈ పాట‌కు మణి లిరిక్స్ రాశారు. 

ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ఫ‌ణ‌లో ‘ది వారియర్‌’ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా యాక్ట్ చేసున్నారు. రామ్(Ram) సినిమా ‘ది వారియర్‌’  తెలుగు, తమిళ భాషల్లో  జూలై 14న రిలీజ్‌ కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!