అమెరికాలో ఆచార్య‌(Acharya)కు ల‌క్ష‌ల డాల‌ర్ల క‌లెక్ష‌నా!

Updated on Apr 23, 2022 08:26 PM IST
ఆచార్య(Acharya) ప్రీ రిలీజ్ అభిమానుల్లో సంద‌డి నింపింది. ఇక థియేట‌ర్ల‌లో చూసేందుకు టికెట్లు ముందే బుక్ చేసుకుంటున్నారు.  అమెరికాలో కూడా ఆచార్య‌(Acharya) సినిమా కోసం టికెట్లు ముందే బుక్ చేసుకున్నారు. అమెరికాలో ఆచార్య‌(Acharya) హ‌వా కొన‌సాగుతుంది.    

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమా రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఆచార్య (Acharya) ప్రీ రిలీజ్ చూశాక అభిమానులు.. థియేట‌ర్ల‌కు ఎప్పుడెప్పుడు వెళ్లి చూడాలా అని ఉత్సాహ ప‌డుతున్నారు. ఇండియాలోనే కాదు ప్ర‌పంచంలోని చిరంజీవి అభిమానులు ఆతృత‌గా వెయిట్ చేస్తు్నారు. 

Acharya PreReleaseEvent

రామ్ చ‌రణ్‌తో చిరంజీవి క‌లిసి న‌టిస్తున్న సినిమా ఆచార్య‌(Acharya) . ఇక అభిమానుల ఉత్సాహం రెట్టింప‌యింది. అమెరికాలోనూ ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆచార్య‌(Acharya)  సినిమా ఏప్రిల్ 29న ఇండియాలో రిలీజ్ కానుంది. అమెరికాలో ఆచార్య (Acharya)  మూవీ ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. యూఎస్‌లో 400 థియేట‌ర్లు, 3200 స్కీన్ల‌పై ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో ల‌క్షా యాభై వేల డాల‌ర్లు వ‌సూల్లు చేసింది. 

ఆచార్య (Acharya)  సినిమా పాట‌లు , ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. సైరా త‌ర్వాత అంతే స్థాయిలోచిరు సినిమా హిట్ అవుతుంద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. తండ్రీ కొడుకులు సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయ‌ని అంటున్నారు. 
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133 కోట్ల రూపాయ‌ల‌నిట్రేడ్ వర్గాలు వెల్ల‌డించాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!