డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy) కోసం వెయిట్ చేసిన మోగాస్టార్(Chiranjeevi)

Updated on Apr 22, 2022 01:29 PM IST
మెగాస్టార్ చిరంజీవి అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌ను క‌లిసేందుకు గంట వెయిట్ చేశార‌ట‌. ఈ న్యూస్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి చిరును ఎందుకు వెయిట్ చేయించారు?

Arjun Reddy Director

అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ సాధించారు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. చిరంజీవి అంటే సందీప్ రెడ్డికి విప‌రీత‌మైన అభిమానం. సందీప్ రెడ్డి అన్న‌య్య‌కు కూడా చిరుకు పెద్ద ఫ్యాన్. ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవిని క‌లిసేందుకు సందీప్ రెడ్డితో పాటు వాళ్ల అన్న‌య్య వెళ్లార‌ట‌. ట్రాఫ్రిక్ జాం కావ‌డంతో చిరంజీవి గంట పాటు సందీప్ రెడ్డి కోసం వెయిట్ చేశార‌ట‌.

Arjun Reddy Director

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య ప్రమోషన్ల స్పీడు పెంచారు. ఈ ప్ర‌మోష‌న‌ల్‌లో భాగంగా మాట్లాడిన ఆచార్య సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అనేక విష‌యాలు చెప్పారు. చిరంజీవి సెట్‌లో ఎలా ఉంటారో చెప్పారు.  లైట్స్, సౌండ్ ,యాక్షన్ .. కట్ అనే ప‌దాలంటే చిరుకు ఎంతో ఇష్ట‌మ‌న్నారు. మాట‌ల మ‌ధ్య‌లో అభిమానైన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి  కోసం చిరంజీవి గంట వెయిట్ చేశార‌ని చెప్పుకొచ్చారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!