టికెట్ ధ‌ర పెంచ‌మ‌ని అడిగే హ‌క్కు ఉంది: చిరంజీవి(Chiranjeevi)

Updated on Apr 26, 2022 07:42 PM IST
ఆచార్య సినిమా టికెట్ ధ‌ర పెంచుతూ తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఉత్త‌ర్వులు జారీ చేశారు. టికెట్ ధ‌ర పెంచ‌మ‌ని అడ‌గంలో త‌ప్పు లేద‌ని చిరంజీవి(Chiranjeevi) అంటున్నారు. చిరంజీవి టికెట్ ధ‌ర గురించి అస‌లు ఏమ‌న్నారు..

చిరంజీవి(Chiranjeevi) న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. చిరంజీవి, చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను పెంచే ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మోగా రేంజ్‌లో స్పంద‌న వ‌చ్చింది. టికెట్ ధ‌ర కూడా పెంచుకోవ‌చ్చ‌ని రెండు తెలుగు రాష్ట్రాలు జీవో కూడా ఇచ్చాయి. 

ఏపీలో టికెట్ల పంచాయితీపై చిరంజీవి(Chiranjeevi) వెంట‌నే స్పందించారు. సినిమా హీరోల‌తో క‌లిసి టికెట్ల వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌బెట్టారు. ఓ ప్రెస్‌మీట్‌లో చిరంజీవిని టికెట్ల‌పై ప్ర‌శ్నించారు. టికెట్ల పెంపు ఉత్త‌ర్వుల‌పై చిరంజీవిని అడిగారు. క‌రోనాతో అన్ని రంగాల లానే సినిమా రంగం కూడా భారీగా న‌ష్ట‌పోయింద‌న్నారు. అంద‌రికంటే టాక్సులు క‌ట్టేది తామేన‌ని చెప్పారు. టికెట్ ధ‌ర గురించి అడిగే హ‌క్కు సినిమా వాళ్ల‌కు ఉంద‌న్నారు. ప్ర‌భుత్వాల‌ను టికెట్ ధ‌ర పెంచ‌మ‌ని వేడుకుంటే.. అందులో త‌ప్పు ఏముంద‌ని ప్ర‌శ్నించారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!