Ram Charan: బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో మెగా పవర్‌స్టార్ విందు

Updated on Apr 19, 2022 07:28 PM IST
షూటింగ్‌ టైంలో దొరికిన గ్యాప్‌లో అమృత్‌సర్‌‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్ల
షూటింగ్‌ టైంలో దొరికిన గ్యాప్‌లో అమృత్‌సర్‌‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్ల

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు పబ్లిక్‌తో కలవడానికి, ఫ్యాన్స్​తో టచ్‌లో ఉండడానికి సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిలో ముందుంటారు మెగా పవర్‌‌స్టార్‌‌ రామ్‌చరణ్‌. ఇటీవల సూపర్‌‌ డూపర్ హిట్‌ కొట్టిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే తన తదుపరి చిత్ర షూటింగ్‌ స్టార్ట్‌ చేసేశాడు ఈ స్టార్ హీరో.

తన 15వ సినిమా షూటింగ్‌ టైంలో దొరికిన గ్యాప్‌లో అమృత్‌సర్‌‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మధ్య గడిపాడు. వారితో కలిసి లంచ్‌ చేసి ఫొటోలకు ఫోజులిచ్చి వారితో కొంతసేపు ముచ్చటించాడు.​

షూటింగ్‌ టైంలో దొరికిన గ్యాప్‌లో అమృత్‌సర్‌‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మధ్య గడిపాడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!