స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan)తెలుగు డైరెక్ట‌ర్‌(Telugu Director )తో సినిమాకి రెడీ!

Updated on Apr 22, 2022 11:34 AM IST
టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా తెలుగు ద‌ర్శ‌కుల‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. స‌ల్మాన్ తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లను మీట్ అవుతున్నారు.

బాహుబ‌లి, పుష్ప‌, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు టాలీవుడ్‌ను హై లెవెల‌కు తీసుకెళ్లాయి. బాక్స్‌ఫీస్‌ను షేక్ చేస్తూ కొత్త క‌థ‌ల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగు ద‌ర్శ‌కుల డైరెక్ష‌న్‌లో సినిమాలు చేయాల‌నుకుంటున్నారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా తెలుగు ద‌ర్శ‌కుల‌ను మీట్ అవుతున్నారు. 

Bollywood Actor Salman Shan And Harish Shankar

Bollywood Actor Salman Shan

స‌ల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన మైత్రి మూవీ మేక‌ర్స్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ మ‌ధ్య స‌ల్మాన్ తెలుగు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌ను ఎక్కువ‌గా క‌ల‌వ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మైత్రి మూవీ మేక‌ర్స్‌తో పాటు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కూడా స‌ల్మాన్ ఖాన్‌ను క‌లిశారు. స‌ల్మాన్ వీరితో దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

Bollywood Actor Salman Shan

పాన్ ఇండియా సినిమా చేయాల‌ని స‌ల్మాన్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. కొత్త క‌థ‌తో సినిమా చేస్తున్నారా... లేదా స‌ల్మాన్ తెలుగు హిట్ సినిమా రీమేక్‌లో న‌టిస్తారా చూడాలి. ప్ర‌స్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!