ఖుషీ(Kushi) సినిమా ఓ అద్భుతం - భూమిక

Updated on Apr 27, 2022 05:04 PM IST
ఖుషి(Kushi) సినిమా రిలీజ్ అయి 21 ఏళ్లు అయింది. ఖుషీ సినిమాలో న‌టించిన భూమిక సోష‌ల్ మీడియాలో పాత జ్ఞాపకాల‌ను గుర్తుచేసుకున్నారు. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఖుషీ(Kushi)  సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన భూమిక మ‌ధుగా తెలుగు వారి హృద‌యాల్లో నిలిచిపోయారు. ఖుషీ సినిమా స‌రిగ్గా 21 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. ఆ సినిమా విశేషాల‌తో భూమిక సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు. 

ఖుషి సినిమా రిలీజ్ అయి 21 ఏళ్లు అయింది. ఎన్నో జ్ఞాపకాలతో ఆ సినిమా ఓ అద్భుతమైన ప్రయాణంలా సాగింది. ఖుషీ సినిమా న‌న్ను మ‌ధుగా మార్చేసింది. నాకు చాలా ఇష్ట‌మైన క్యారెక్ట‌ర్ కూడా మ‌ధు రోలే. 
Bhumika Chawla
 
భూమిక ఖుషీ(Kushi)  త‌ర్వాత ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేశారు. త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన క్యారెక్ట‌ర్ ఖుషీలోని మ‌ధు అంటూ ఆ మూవీలో న‌టుల‌ను ట్యాగ్ చేశారు. మ‌ధు పాత్ర‌లో న‌డుం చూశావంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గొడ‌వ ప‌డే సీన్ ఇప్ప‌టికీ క్రేజే. ప్ర‌స్తుతం భూమిక తెలుగు సినిమాల్లో మెయిన్ రోల్స్ చేస్తూ స‌క్సెస్‌లో సాగుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!