ఆచార్య‌(Acharya)లో స్పెష‌ల్ ఎట్రాక్షన్‌ అనుష్కనా..

Updated on Apr 28, 2022 12:03 PM IST
Acharya: ఆచార్య సినిమా రిలీజ్‌కు కొద్ది గంట‌లు మాత్ర‌మే ఉంది. సినిమా యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉంది.ఆచార్య‌లో అనుష్క స్పెష‌ల్ రోల్ చేసిందంటూ టాక్ వ‌చ్చింది.

Acharya

మెగాస్టార్ చిరంజీవి, రామ్ ఛ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు క‌లిసి పూర్తి స్తాయిలో యాక్ట్ చేసిన సినిమా ఆచార్య‌(Acharya). కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 రిలీజ్ కానుంది. సినిమా ప్ర‌మోష‌న్స్ రేంజ్ పెంచేశారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్రెస్‌మీట్‌లు సినిమాపై ఆస‌క్తి పెంచుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో ఆచార్య ఫోటోల షేరింగ్‌తో క్యూరియాసిటీ పెంచుతున్నారు. 

Anushka Shetty

హీరోయిన్లు కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజ హెగ్గేలు ఆచార్య సినిమాలో న‌టిస్తున్నారు. వీరితో పాటు మ‌రో హీరోయిన్ అనుష్క కూడా స్పెష‌ల్ రోల్‌లో కనిపించ‌నున్నార‌ని టాక్. అనుష్కకు ఏ రోల్ ఉంటుందోన‌ని తెగ ఎదురుచూస్తున్నారు అభిమానులు. యాక్ష‌న్ సీన్ లేక ఐట‌మ్ సాంగ్‌లో క‌నిపిస్తున్నారా. అస‌లు అనుష్క నిజంగానే ఈ సినిమాలో న‌టించారా అనే క్లారిటీ రావాలంటే.. కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే. 

కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో చిరంజీవి స్టెప్పులు మెగా అభిమానుల‌కు న‌చ్చాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెంట్ కావ‌డంతో సినిమా నుంచి త‌ప్పుకున్నార‌ట‌. అనుష్క కాజ‌ల్ పాత్ర చేసిందా అనే డౌట్ కూడా ఉంది. ఆచార్య(Acharya) షూటింగ్‌కి అనుష్క శెట్టి వెళ్లార‌నే ప‌క్కా స‌మాచారం కూడా ఉంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!