పుష్ప(Pushpa) డైలాగులతో అద‌ర‌గొడుతున్న బిగ్ బి( Big B)

Updated on Apr 24, 2022 11:16 AM IST
'పుష్ప(Pushpa)  అంటే ఫ్ల‌వ‌ర‌నుకొంటివా... ఫైరు... త‌గ్గేదేలే' ఈ డైలాగ్‌ తెగ పాపుల‌ర్ అయింది. అల్లు అర్జున్(Allu Arjun)  పుష్ప(Pushpa)  సినిమా డైలాగులు తెగ పేలుతున్నాయి. ఆఖ‌రికి బాలీవుడ్ బిగ్ బి( Big B) అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఈ డైలాగులే చెప్పుతున్నార‌ట‌. 

అల్లు అర్జున్(Allu Arjun) త‌న న‌ట విశ్వ‌రూపం చూపించిన సినిమా పుష్ప. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలీవ‌రీ, రొమాన్స్ పుష్ప‌(Pushpa) లో ఏ సీన్ చూసినా అల్లు అర్జున్(Allu Arjun) న‌టించ‌న‌ట్టు కాకుండా జీవించిన‌ట్టు ఉంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా సూప‌ర్ హిట్ కొట్టింది. చిన్నా, పెద్దా అంద‌రూ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప డైలాగులు తెగ వాడేస్తున్నారు. అల్లు అర్జున్ త‌గ్గేదేలే డైలాగ్, డాన్స్‌కు రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. 

 Pushpa

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప(Pushpa)  డైలాగులు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌కు కూడా తెగ న‌చ్చాయ‌ట‌. అమితాబ్ “కౌన్ బనేగా కరోడ్ పతి”  షోలో పుష్ప డైలాగులతో రెచ్చిపోయార‌ట‌. ప్ర‌స్తుతం ఈ షోలో అమితాబ్ పుష్ప డైలాగులు తెగ వైర‌ల్ అవుతున్నాయి. మైత్రీ మూవీస్ కూడా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్ట్ చేసింది. ఏదేమైనా తెలుగు స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) డైలాగులు ఇండియ‌న్ సినిమాను షేక్ చేస్తున్నాయి. 

పుష్ప(Pushpa)  సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) యాక్టింగ్‌కు జాతీయ అవార్డు వ‌స్తుందంటున్నారు అభిమానులు. అల్లు అర్జున్ (Allu Arjun)సినిమా కేరీర్‌లోనే పుష్ప సినిమా హైలెట్ అంటున్నారు. అల్లు అర్జున్(Allu Arjun) డైలాగుల వింటే త‌మ‌కు పూన‌కాలే వ‌స్తాయంటున్నారు ఫ్యాన్స్. ప్ర‌స్తుతం అమితాబ్ బ‌చ్చ‌న్ ప‌లు తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు.  అల్లు అర్జున్(Allu Arjun)పుష్ప(Pushpa)  స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!