అఖండ(Akhanda) @175 రోజులు!

Updated on Apr 22, 2022 01:27 PM IST
హీరో బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా 175 రోజులు పూర్తి చేసుకోనుంది. ‘సింహా’, ‘లెజెండ్‌’తర్వాత బాల‌కృష్ణ `అఖండ` సినిమాల‌తో హాట్రిక్ కొట్టారు. ఇక జై బాల‌య్య అంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు బాల‌కృష్ణ అభిమానులు.

‘అఖండ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతోనే హైప్‌ క్రియేట్‌ అయింది. బోయపాటి శ్రీను డైరెక్ష‌న్‌లో అఖండ సిన‌మా రిలీజ్ అయింది. బాల‌కృష్ణ ఈ చిత్రంలో డ‌బుల్ రోల్  చేశారు. డైలాగులు, ఫైట్స్ హైలెట్ అయ్యాయి. జై బాల‌య్య పాట ఆడియ‌న్స్ అరుపుల‌తో కేక పుట్టించింది. రోజుకు నాలుగు షోలు... 175 రోజ‌ల సినిమాగా అఖండ నిల‌వ‌నుంది.

 Hero Bala krishna

గుంటూరులోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో అఖండ రోజుకు నాలుగు షోలు ఆడుతుంది. ఆ థియేట‌ర్ యాజ‌మాన్యం 175 రోజులు న‌డ‌ప‌నుంది. లెజెండ్ 100 రోజులు ఆడితే.. అఖండ 175 రోజుల‌తో రికార్డు క్రియేట్ చేయ‌నుంది.దీంతో బాల‌కృష్ణ‌ అభిమానులు జై బాల‌య్య అంటూ సంతోష ప‌డుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!