హిందీ న‌టులకు (Bollywood Actors) వెంకీమామ‌(Venkatesh) స‌వాల్!

Updated on Apr 23, 2022 01:05 PM IST
విక్ట‌రీ వెంక‌టేశ్ హిందీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. చంటి సినిమాని అనారీగా హిందీలో రీమేక్ చేశారు. హిందీలో వెంక‌టేశ్ సెకండ్ ఇన్సింగ్స్ స్టాట్ చేస్తున్నార‌ట‌. 

వెంక‌టేశ్  రీమేక్ చేసిన చాలా సినిమాల్లో న‌టించారు. హీరోగా వెంక‌టేశ్ చిత్రాల‌ను హిందీలోనూ డ‌బ్ చేశారు. హిందీలో చంటి సినిమా రీమేక్ విక్ట‌రీ వెంక‌టేశ్ హిందీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. చంటి సినిమాని అనారీగా హిందీలో రీమేక్ చేశారు. హిందీలో వెంక‌టేశ్ సెకండ్ ఇన్సింగ్స్ స్టాట్ చేస్తున్నార‌ట‌. చేసి మంచి హిట్ కొట్టారు. య‌మ‌లీల సినిమా హిందీ రేమేక్ వ‌ర్ష‌న్ కూడా వెంకీ చేశారు. ఆ త‌ర్వాత తెలుగు సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టారు. 

Venkatesh Anari Movie

వెంక‌టేశ్, స‌ల్మాన్ ఖాన్ మంచి స్నేహితులు. వెంకటేశ్ కూతురు పెళ్లికి కూడా స‌ల్మాన్ వ‌చ్చారు. బాలీవుడ్ న‌టుల‌తో వెంకీకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టులు టాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుంటే విక్ట‌రీ వెంక‌టేశ్ దాన్ని రివ‌ర్స్ చేస్తానంటున్నారు. బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తానంటున్నారు విక్ట‌రీ వెంక‌టేశ్. ఫ‌ర్హాద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్, స‌ల్మాన్ క‌లిసి ఓ యాక్ష‌న్ కామెడీ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న వెంక‌టేశ్‌కి పింక్ విల్లా నుంచి ఆల్ ది బెస్ట్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!