ఈ రోజే (Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్

Updated on Apr 23, 2022 04:28 PM IST
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నఆచార్య(Acharya) సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ షురూ అయింది.  ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు ఆచార్య‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఇక మెగాస్టార్ అభిమానుల‌కు పండుగే.

సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌స్తున్న సినిమా ఆచార్య‌(Acharya). ఈ సినిమాలో చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఇంపార్టెంట్ రోల్‌లో న‌టిస్తున్నారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి పూర్తి స్థాయిలో న‌టిస్తున్న సినిమా ఆచార్య‌(Acharya). 

Acharya PreReleaseEvent

ప‌వ‌న్ రావ‌డం లేదా?
ఆచార్య‌(Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించ‌నున్నారు. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని ముందు ప్రచారం జరిగింది. కానీ పవన్ కల్యాణ్ ఈ ఈవెంట్‌కు హాజరవట్లేదట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌శ్చిమ‌గోదావరి జిల్లాలో రైతు భ‌రోసా యాత్ర‌లో ఉన్నారు.. ఆ జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో ప‌వ‌న్ త‌న అన్న‌య్య చిరు సినిమా ఆచార్య(Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేక‌పోతున్నార‌ట‌. 

కాజ‌ల్ రాన‌ట్టేనా?
చిరుతో జ‌త‌క‌ట్టిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లే డెలివ‌రీ అయ్యారు. ఆమెకు బాబు పుట్టాడు. దీంతో ఆచార్య‌(Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రు కాలేక‌పోవ‌చ్చు. 

Acharya PreReleaseEvent

ఈవెంట్‌కు ఆంక్ష‌లు..
యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆచార్య(Acharya)  ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రగ‌నుంది. ఆ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. పాస్ ఉన్న వ్య‌క్తుల‌నే ఈవెంట్‌కు అనుమ‌తిస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు. పాస్ లేని వారిని ఎట్టి ప‌రిస్థుతులో ఆచార్య‌(Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమ‌తించ‌మ‌ని అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!