Bandla Ganesh: డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు బండ్ల గ‌ణేష్‌ ఖ‌రీదైన గిఫ్ట్ 

Updated on May 12, 2022 03:01 PM IST
Bandla Ganesh: నిర్మాత బండ్ల గ‌ణేష్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు ఖ‌రీదైనగిఫ్ట్ ఇచ్చాడు. ప‌వ‌న్ కల్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రిలీజ్ అయి ప‌దేళ్లు అయింది. హిట్ సినిమా ఇచ్చినందుకు బండ్ల గ‌ణేష్ శంక‌ర్‌కు గిఫ్ట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. 
Bandla Ganesh: నిర్మాత బండ్ల గ‌ణేష్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు ఖ‌రీదైనగిఫ్ట్ ఇచ్చాడు. ప‌వ‌న్ కల్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రిలీజ్ అయి ప‌దేళ్లు అయింది. హిట్ సినిమా ఇచ్చినందుకు బండ్ల గ‌ణేష్ శంక‌ర్‌కు గిఫ్ట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. 

Bandla Ganesh: నిర్మాత బండ్ల గ‌ణేష్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ప‌వ‌న్ కల్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రిలీజ్ అయి ప‌దేళ్లు అయింది. హిట్ సినిమా ఇచ్చినందుకు బండ్ల గ‌ణేష్ శంక‌ర్‌కు గిఫ్ట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. 

 

 

Bandla Ganesh

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రిలీజ్ అయి ప‌దేళ్లు అవుతుంది.  గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించారు. బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్‌ను నిర్మించారు. 

నిర్మాత బండ్ల గ‌ణేష్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చాడు

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ప‌దేళ్లు అవుతున్న సంద‌ర్భంగా నిర్మాత బండ్ల గ‌ణేష్ (Bandla Ganesh)  డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌ను క‌లిశారు. ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఓమెగా కంపెనీ సీమాస్టర్ ప్రొఫెషనల్ వాచ్‌ను బండ్ల గ‌ణేష్ హ‌రీష్ శంక‌ర్‌కు ప్ర‌జెంట్ చేశారు. 5 ల‌క్ష‌ల విలువ చేసే వాచ్‌ను బండ్ల గణేష్ స్వ‌యంగా శంక‌ర్ చేతికి పెట్టారు. 

ఎన్ని జన్మల పుణ్య ఫలం గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా నిర్మాణం అని బండ్ల గ‌ణేష్ (Bandla Ganesh) ట్వీట్ చేశారు. త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన దేవ‌ర ప‌వ‌న్ కల్యాణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బ్లాక్ బాస్ట‌ర్ ఇచ్చిన హ‌రీష్‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. 

నిర్మాత బండ్ల గ‌ణేష్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చాడు

త‌న‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు థాంక్యూ అంటూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ రిప్లై ఇచ్చారు. బండ్ల గ‌ణేష్‌కు సినిమాపై ఎంతో ప‌ట్టుద‌ల ఉంద‌ని.. అందుకే త్వ‌ర‌గా గ‌బ్బ‌ర్ సింగ్ పూర్తి చేశాన‌ని శంక‌ర్ ట్వీట్ చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!