రూ.1000 కోట్లను కొల్ల‌గొట్టిన కేజీఎఫ్2(KGF2)

Updated on Apr 30, 2022 04:29 PM IST
కేజీఎఫ్2(KGF2)  రికార్డులను కొల్ల‌గొట్టంది. వేయి కోట్లు రూపాయ‌లు వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. దుమ్ములేపే క‌లెక్ష‌న్ల‌తో కేజీఎఫ్2 థియేట‌ర్ల‌లో రోజుకు నాలుగు ఆట‌లు ఆడేస్తుంది. 
కేజీఎఫ్2(KGF2)  రికార్డులను కొల్ల‌గొట్టంది. వేయి కోట్లు రూపాయ‌లు వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. దుమ్ములేపే క‌లెక్ష‌న్ల‌తో కేజీఎఫ్2 థియేట‌ర్ల‌లో రోజుకు నాలుగు ఆట‌లు ఆడేస్తుంది. 

కేజీఎఫ్2(KGF2)  రికార్డులను కొల్ల‌గొట్టంది. వేయి కోట్లు రూపాయ‌లు వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. దుమ్ములేపే క‌లెక్ష‌న్ల‌తో కేజీఎఫ్2 థియేట‌ర్ల‌లో రోజుకు నాలుగు ఆట‌లు ఆడేస్తుంది. 

రాఖీభాయ్‌కు ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌ట్టారు. వేయి కోట్ల క్ల‌బ్‌లో కేజీఎఫ్2(KGF2)ను నిల‌బెట్టారు. య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్‌ను భార‌త సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1062 కోట్ల బిజినెస్ చేసింది. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.1000 కోట్లు వ‌సూళ్లు చేసిన నాల్గో సినిమాగా రికార్డు సాధించింది. 

 

KGF Chater2

దంగ‌ల్, బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్. త‌ర్వాత వేయి కోట్ల క్ల‌బ్‌లో చేరింది కేజీఎఫ్2  సినిమానే. య‌శ్ న‌ట‌న‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్వ‌క‌త్వం అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు. టాలెంట్‌తోనే వేయి కోట్లు సాధించార‌ని చిత్ర యూనిట్‌ను మెచ్చుకుంటున్నారు. 

పాన్ ఇండియ‌న్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీఎఫ్2 సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ  బాక్సాఫీస్ వ‌ద్ద వేయి కోట్లు కొల్ల‌గొట్టి సంచ‌నాలు సృష్టిస్తుంది. క‌న్న‌డ భాష‌లో తీసిన కేజీఎఫ్2ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను ఒక్క‌సారిగా మరింత పెంచింది. 

KGF Chater2

కేజీఎఫ్2  రిలీజ్ అయిన 15 రోజుల్లో వేయి కోట్లు వ‌సూళ్లు చేసి కొత్త రికార్డును కొల్ల‌గొట్టింది. కొద్ది రోజుల్లో వేయి కోట్ల మార్కును దాటి కాసుల తుఫాను కురిపించ‌నుంది. హిందీలో కూడా 300 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లును దాటి 400 కోట్ల రూపాయ‌లకు చేరువ‌వుతుంది.  హాలీవుడ్ రేంజ్ సినిమాగా దూసుకుపోతుంది. 

 

KGF Chater2

కేజీఎఫ్2(KGF2) హిట్ చేసినందుకు థాంక్యూ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. న‌మ్మ‌కంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాన‌ని య‌శ్ చెప్పారు. త‌న న‌మ్మ‌కాన్ని ప్రేక్ష‌కులు నిల‌బెట్టార‌ని య‌శ్ ఎమోష‌న‌ల్ వీడియో పెట్టారు. ఇప్పుడు వేయి కోట్ల వ‌సూళ్ల‌పై య‌శ్ ఎలాంటి రిప్లై ఇస్తారోన‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

కేజీఎఫ్3 సినిమా కూడా తీస్తార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చ‌స్తున్నాయి. య‌శ్ కేజీఎఫ్3 సినిమా వ‌స్తే ఇక ఆ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం ఇండియ‌న్ సినిమా వ‌ల్ల అవుతుందా... లేదా ప్ర‌పంచంలోనే బిగెస్ట్ హిట్‌గా నిలుస్తుందోన‌ని ఆడియ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 

Advertisement
Credits: Sumit Kadel Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!