Karate Kalyani : కొట్టుకున్న కరాటే కల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డి

Updated on May 13, 2022 09:16 PM IST
Karate Kalyani : కరాటే కల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డీలు ఒక‌రి నొక‌రు కొట్టుకున్నారు. ప్రాంక్ పేరుతో త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ క‌రాటే క‌ల్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టింది. శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే క‌ల్యాణిని తిరిగి కొట్ట‌డంతో పెద్ద గొడ‌వ జ‌రిగింది. 
Karate Kalyani : కరాటే కల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డీలు ఒక‌రి నొక‌రు కొట్టుకున్నారు. ప్రాంక్ పేరుతో త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ క‌రాటే క‌ల్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టింది. శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే క‌ల్యాణిని తిరిగి కొట్ట‌డంతో పెద్ద గొడ‌వ జ‌రిగింది. 

Karate Kalyani : కరాటే కల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డి ఒక‌రి నొక‌రు కొట్టుకున్నారు. ప్రాంక్ వీడియో పేరుతో త‌నతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ క‌రాటే క‌ల్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టింది. శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే క‌ల్యాణిని తిరిగి కొట్ట‌డంతో గొడ‌వ పెద్దదైంది. 

ప్రాంక్ వీడియో పేరుతో యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడాని క‌రాటే క‌ల్యాణి(Karate Kalyani) ఆరోపించింది. హైదరాబాద్‌లోని మ‌ధురాన‌గ‌ర్‌లో శ్రీకాంత్ రెడ్డిని పట్టుకుని త‌న ప‌ట్ల ఎందుకు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నావ‌ని క‌ల్యాణి నిలదీసింది. అందుకు శ్రీకాంత్ రెడ్డి క‌రాటే క‌ల్యాణితో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో క‌ల్యాణి  శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. శ్రీకాంత్‌పై క‌ల్యాణి.. క‌ల్యాణిపై శ్రీకాంత్ రెడ్డి ఎస్‌ఆర్‌‌నగర్‌‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. దీనిపై నిలదీయడానికి శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లింది కల్యాణి(Karate Kalyani). ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఇద్ద‌రూ ఒక‌రినిఒక‌రు రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!