అక్ష‌య్ కుమార్(Akshay Kumar) చేసిన యాడ్ య‌శ్ చేయ‌ర‌ట‌

Updated on Apr 30, 2022 07:11 PM IST
టొబాకో బ్రాండ్‌కు అంబాసిడ‌ర్‌గా ఉండ‌న‌ని బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్(Akshay Kumar)  చెప్పారు. టొబాకో సంస్థ ఆ యాడ్ చేయ‌మ‌ని య‌శ్‌ను అడిగింది. టొబాకా బ్రాండ్ యాడ్ వియ‌షంలో య‌శ్ ఏమ‌న్నాడంటే...

బాలీవుడ్ అక్ష‌య్‌కుమార్(Akshay Kumar)  చాలా యాడ్స్‌లో క‌నిపిస్తుంటారు. సినిమాల కంటే కూడా యాడ్స్ ద్వారా అక్ష‌య్ కుమార్‌ను అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే అక్ష‌య్ టొబాకో యాడ్స్ మాత్రం ఇక‌ చేయ‌న‌ని చెప్పారు. టొబాకో బ్రాండ్ యాడ్స్ చేస్తున్న అక్ష‌య్ కుమార్‌పై సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్స్ పెరిగాయి. దీంతో అక్ష‌య్ ఫ్యాన్స్ పొగాకు, గుట్కా, పాన్ మ‌సాల‌ వంటి యాడ్స్ చేయ‌వ‌ద్ద‌ని కోరారు. అభిమానులు చెబితే ఏ స్టార్ అయినా కాదంటారా.. అక్ష‌య్ కూడా అభిమానుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా క్ష‌మాఫ‌ణ‌లు కోరి మ‌రీ ఇక అలాంటి యాడ్స్ చేయ‌న‌ని చెప్పేసాడు.

Akshay Kumar

టొబాకో సంస్థ అక్ష‌య్ కుమార్ (Akshay Kumar)   బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా త‌ప్పుకోవ‌డంతో కొత్త అంబాసిడ‌ర్ వేట మొద‌లు పెట్టింది. కేజీఎఫ్‌2తో గ్రేట్ ఫాలోయింగ్ ఉన్న హీరో య‌శ్‌ను యాడ్ చేయ‌మ‌ని కోరింది. య‌శ్ టొబాకో యాడ్ చేసేందుకు అంగీక‌రించ‌లేద‌ట‌. ఎన్ని కోట్లు ఆఫ‌ర్ చేసినా అలాంటి యాడ్స్ చేయ‌న‌ని య‌శ్ చెప్పార‌ట‌. పాన్  ఇండియా సినిమాలు చేసే య‌శ్ పాన్ మ‌సాలా యాడ్ చేస్తార‌ని ఎలా అనుకున్నారు?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!