Cannes Film Festival: ప్రతిష్టాత్మక వేడుకలో.. మన తారాలోకం !

Updated on May 22, 2022 02:48 PM IST
కేన్స్‌ (Cannes) ఫిలిం ఫెస్టివల్‌లో  మెరుస్తున్న మన సినీ తారలు
కేన్స్‌ (Cannes) ఫిలిం ఫెస్టివల్‌లో మెరుస్తున్న మన సినీ తారలు

సినిమా రంగంలో ప్రతిష్మాత్మకంగా చెప్పుకునే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో మొదలైంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఒక ఎఛీవ్‌మెంట్‌. కేన్స్‌ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాలని బాలీవుడ్‌, టాలీవుడ్‌తో సహా. పలువురు సినీ ప్రముఖులకు ప్రతీ సంవత్సరం ఇన్విటేషన్స్ అందుతాయి. అదే వారికి దక్కిన గొప్ప గౌరవంగా కూడా భావిస్తుంటారు కొందరు.

ఇండియా తరఫున ఈ సంవత్సరం కేన్స్‌కు కమల్‌హాసన్, ఏఆర్‌‌ రెహమాన్, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ప్రసూన్‌ జోషి, మాధవన్, రిక్కీ కేజ్, శేఖర్‌‌ కపూర్, దీపికా పడుకొనే, నయనతార, పూజా హెగ్డే, తమన్నా, లావణ్య త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈవెంట్స్‌లో మెరిసిన మన తారల చిత్రాల పై మనమూ ఒక లుక్ వేద్దాం..

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పడుకోన్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పడుకోన్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పడుకోన్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పడుకోన్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కమల్‌ హాసన్, ఏఆర్‌‌ రెహమాన్‌తో పలువురు తారలు

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కమల్‌ హాసన్, ఏఆర్‌‌ రెహమాన్‌తో పలువురు

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తమన్నా భాటియా

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తమన్నా భాటియా

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!