సర్‌‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసిన ఎఫ్‌3 (F3) చిత్ర బృందం

Updated on May 11, 2022 12:06 PM IST
చిత్ర బృందం రిలీజ్‌ చేసిన ఎఫ్‌ 3 (F3) వీడియో
చిత్ర బృందం రిలీజ్‌ చేసిన ఎఫ్‌ 3 (F3) వీడియో

 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్‌ 2 భారీ విజయాన్నే అందుకుంది. మూడేళ్ల తర్వాత వస్తున్న ఎఫ్‌3 (F3) డబుల్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా నిలుస్తుందని సమాచారం. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా వస్తున్న ఎఫ్‌3 మే 27న రిలీజ్‌ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!