అందాల ప్రదర్శనతో కాకరేపుతున్న 'రంగరంగ వైభవంగా' బ్యూటీ కేతిక శ‌ర్మ‌ (Ketika Sharma)..!

Published on Aug 17, 2022 06:57 PM IST

కేతిక శ‌ర్మ‌ (Ketika Sharma).. ఈ అమ్మ‌డు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకుంది. ఈ సినిమా తర్వాత కేతిక శర్మకు వరుసగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తో నటిస్తున్న విషయం తెల్సిందే. 'రంగ రంగ వైభవంగా' సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

కేతిక త‌న అందంతో.. ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కేతికా శర్మ (Ketika Sharma). అంతకు మించి అన్నట్టు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో కాకరేపుతోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫాలోయింగ్ ను, పాపులారిటీని పెంచుకునేందుకు వరుసగా ఫోటోషూట్ లు కూడా చేస్తోంది.

కేతిక తాజా ఫోటోషూట్ (Ketika Sharma Photoshoot) మెస్మరైజ్ చేస్తోంది. మతిపోగోట్టే భంగిమలతో.. వేడి పెంచేస్తోంది. ఎద అందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచేస్తుంది. ఈ బ్యూటీని ఇలా చూసి అంద‌రి మైండ్ బ్లాక్ అవుతోంది. ప్ర‌స్తుతం కేతిక శ‌ర్మ క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.కాగా, ఈ బ్యూటీ యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.    

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ (Ketika Sharma).. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Read More:కేతిక శ‌ర్మ‌ (Ketika Sharma): మతిపోగోట్టే భంగిమలతో.. కుర్ర‌కారు మ‌న‌సులు దోచేస్తున్న 'రొమాంటిక్' బ్యూటీ..!