Sudheer Babu on completing 10 years in TFI : మహేష్‌‌తో మల్టీస్టారర్ చేయాలని ఉందట!

Published on Apr 18, 2022 06:02 PM IST

ఎస్సెమ్మెస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సుధీర్ బాబు, ప్రేమకథాచిత్రమ్, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచిరోజు, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాల ద్వారా పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న క్రమంలో, తన బావ మహేష్ బాబుతో కలిసి నటించాలని మనసులో మాటను బయటపెట్టారు. ఆ విషయాలు ఏమిటో మనమూ తెలుసుకుందామా