What did Rakhi Sawant tell Rajamouli? జక్కన్న‌తో స్టైల్ సెల్ఫీ దిగిన రాఖీ

Published on Apr 15, 2022 07:08 PM IST

రాఖీ సావంత్..  బాలీవుడ్చ ఐటమ్ క్వీన్. గతంలో సిక్స్ టీన్స్, ద్రోణ లాంటి తెలుగు సినిమాలలో కూడా నటించింది. ఎక్కువగా ప్రి రిలీజ్ ఈవెంట్స్‌లో, సక్సెస్ పార్టీలలో ఈమె దర్శనమిస్తుంది. ఈమె చాలా కాంట్రవర్సీలకు పెట్టింది పేరు కూడా. తాజాగా ఓ పార్టీలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, జక్కన్న రాజమౌళి వద్దకు వెళ్లి చనువుగా సెల్ఫీ అడిగింది. ఆ తర్వాత ఏమైందో మీరే చూసేయండి మరి.