ఎయిర్‌‌పోర్ట్‌లో రష్మిక

Published on Apr 20, 2022 08:05 PM IST

గీత గోవిందం సినిమాతో తెలుగులో రష్మిక మందాన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సరిలేరు నీకెవ్వరూ, పుష్ప లాంటి సినిమాలు ఆమెకు స్టార్ హోదాను కట్టబెట్టాయి. ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో ఈమె నటించింది. ప్రస్తుతం మిషన్ మజ్ను, గుడ్ బై లాంటి హిందీ సినిమాలలోనూ నటిస్తోంది. తాజాగా ఎయిర్ పోర్టులో ఇలా ఫోటోగ్రాఫర్ల కళ్లకు చిక్కింది.