Prabhas on his marriage and working with Bollywood : ;ప్రభాస్ పెళ్లి ముచ్చట్లు

Published on Apr 18, 2022 05:52 PM IST

బాహుబలి, సాహో, రాధే శ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు ప్రభాస్. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా ఆయనకు కోట్లాది అభిమానులు ఉన్నారు. ఆయన జీవితం, విద్యార్హతలు, పెళ్లి, భవిష్యత్ ప్లాన్స్.. ఇలాంటి విషయాల మీద చాలామంది నెటిజన్లకు ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో ఈ ముచ్చట్లన్నీ ఆయన నోటనే విందాం..!