అంటే సుందరానికి ట్రైలర్‌‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాని (Nani), నజ్రియా (Nazriya).

Published on Apr 21, 2022 04:46 PM IST

నేచురల్‌ స్టార్ నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ‘అంటే సుందరానికి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌‌ ప్రేక్షకులను అలరిస్తోంది. చాలాకాలం తర్వాత నజ్రియా తెలుగులో నటించింది