లాల్‌చద్దా షూటింగ్‌లో నాగచైతన్య

Published on Apr 20, 2022 07:53 PM IST

యువ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. థాంక్యూ అనే మరో సినిమాకి సైన్. ఇటవలే ఈయన ప్రముఖ ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ అంత్యక్రియలకు హాజరైనప్పటి వీడియో ఇది. చైతూ నటించిన లవ్ స్టోరీ చిత్రానికి నారంగ్ సమర్పకులుగా వ్యవహరించారు.