Mehreen: హైదరాబాద్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో.. సినీ నటి మెహ్రీన్ సందడి
మెహ్రీన్ కౌర్ పిర్జాదా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరే. ఎఫ్ 2 సినిమాలో హనీ ఈజ్ ది బెస్ట్ అనే డైలాగ్‌తో అందరినీ ఫిదా చేసేసింది. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈమె, 2017లో ఫిల్లౌరితో హిందీలో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం నెంజిల్ తునివిరుంధాల్‌తో తమిళంలోకి అడుగుపెట్టింది.ఇటీవలే హైదరాబాద్‌లో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చిన మెహ్రీన్ తన అభిమానులతో ఎలా ముచ్చటిస్తుందో మనమూ చూసేద్దామా