Megastar Chiranjeevi : రామోజీరావు మనవరాలి పెళ్లిలో చిరంజీవి

Published on Apr 19, 2022 06:47 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. రాజకీయాలకు దూరమయ్యాక ఆయన మళ్లీ సినీ ప్రస్థానంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి  చిత్రాల ద్వారా ప్రేక్షకులకు కనువిందు చేసిన.. మెగా స్టార్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యగా తన అభిమానుల ముందుకు రాబోతున్నారు. అలాగే వీలు చిక్కినప్పుడల్లా పబ్లిక్ ఫంక్షన్లు హాజరవుతున్నారు. 

తాజాగా రామోజీరావు మనవరాలి పెళ్లిలో మెగాస్టార్ నల్ల రంగు కుర్తా, పైజామాలో దర్శనమిచ్చారు. అతిథులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు త కెమెరాకి పని కల్పించారు. ఆ వీడియో మీ కోసం