నారాయణ్ దాస్‌కు నివాళులర్పించడానికి వెళుతున్న చిరు

Published on Apr 20, 2022 07:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాకి సంబంధించిన కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన తన కుమారుడు రామ్ చరణ్ తేజ్‌తో కలిసి మరీ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ అంత్యక్రియలకు హాజరైనప్పటి వీడియో ఇది.