Mahesh Babu on Madame Tussauds wax statue, kids and more : మహేష్ బాబు మదిలోని మాట

Published on Apr 18, 2022 05:22 PM IST

అందాల నటుడు మహేష్ బాబు ప్రతి విషయంలోనూ పక్కాగా ఉంటారు! ఏ విషయం గురించైనా నిజాయతీగా మాట్లాడతారు. ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పింక్‌విల్లాతో ముచ్చటించారు. 

మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టించిన మైనపు విగ్రహం గురించి, దీపికా పదుకొణెతో భవిష్యత్తులో కలిసి యాక్ట్ చేయడం గురించి.. అలాగే  పిల్లలు గౌతమ్, సితారలతో తన అనుబంధం గురించి.. ఇలా అనేక విషయాలను చర్చించారు. అవేంటో మనమూ చూద్దామా..!