నారాయణ్‌ దాస్‌కు నివాళులర్పించిన మహేష్‌బాబు

Published on Apr 20, 2022 07:35 PM IST

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చిత్రానికి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన అవినీతి పై పోరాటం చేసే ఓ ఆఫీసరుగా నటించనున్నారు. ఇటీవలే ఆయన తన సతీమణి నమ్రతతో కలిసి ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ అంత్యక్రియలకు హాజరైనప్పటి వీడియో ఇది.